కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాంకు బెయిల్ మంజూరు

కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాంకు బెయిల్ మంజూరు
x
Highlights

నరసరావుపేట కోర్టులో లొంగిపోయిన కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాంకు బెయిల్ మంజూరయ్యింది. నరసరావుపేట 1వ అదనపు జడ్జి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు....

నరసరావుపేట కోర్టులో లొంగిపోయిన కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాంకు బెయిల్ మంజూరయ్యింది. నరసరావుపేట 1వ అదనపు జడ్జి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రతీ సోమవారం, బుధవారం, శనివారం విజయవాడ కమిషనర్ ఆఫీస్‌లో సంతకం పెట్టాలని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని కోడెల శివరాం తరపు న్యాయవాది షేక్ అబ్దుల్ రజాక్ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories