Chinta Mohan: తిరుపతి రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

Chinta Mohan: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

Shekhar G
Updated on: 15 Feb 2024 8:15 PM IST
Congress Ex Mp Chinta Mohan Talks About Tirupati As Next Capital Of Andhra Pradesh
X

Chinta Mohan: తిరుపతి రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

Chinta Mohan: ఏపీ రాజధాని అంశంపై మాజీ ఎంపీ చింతామోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రాజధానిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారన్న ఆయన.. తిరుపతి రాజధాని అయితే అభివృద్ధి జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story