పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం జగన్

పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం జగన్
x
Highlights

కాసేపట్లో సీఆర్‌డీఏపై తొలిసారి సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం జగన్. ఇప్పటిదాకా జరిగిన పనులు, చేసిన చెల్లింపులపై జగన్ చర్చించబోతున్నారు. దీంతో...

కాసేపట్లో సీఆర్‌డీఏపై తొలిసారి సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం జగన్. ఇప్పటిదాకా జరిగిన పనులు, చేసిన చెల్లింపులపై జగన్ చర్చించబోతున్నారు. దీంతో అధికారులు నివేదికలతో సిద్ధంగా ఉన్నారు. ఈ సమీక్షలో భాగంగా కరకట్టపై అక్రమ నిర్మాణాలు అంశాన్ని చర్చించడంతోపాటు పలు కీలక నిర్ణయాలను జగన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories