CM Jagan: కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్‌ల ఎంపికకు కసరత్తు.. రేపు తుది జాబితా ఖరారు చేయనున్న సీఎం జగన్

CM Jagan: కార్పొరేషన్లతో పాటు టీటీడీ బోర్డు మెంబర్లను ఖరారు చేసే అవకాశం

Shekhar G
Published on: 17 Aug 2023 12:59 PM IST
CM Jagan Will Meet The Party Leaders Tomorrow
X

CM Jagan: కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్‌ల ఎంపికకు కసరత్తు.. రేపు తుది జాబితా ఖరారు చేయనున్న సీఎం జగన్

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ రేపు వైసీపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని వివిద కార్పొరేషన్లకు ఛైర్మన్ల ఎంపికపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని వందకు పైగా కార్పొరేషన్‌ చైర్మన్ల పదవీ కాలం పూర్తైంది. దీంతో కొత్త చైర్మన్ లను నియమించే దిశగా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు రేపు ముఖ్య నేతలతో సమావేశం కానున్న సీఎం జగన్‌ తుది జాబితాను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే టీటీడీ పాలకమండలి సభ్యుల పదవీకాలం పూర్తవడంతో కొత్త సభ్యులను కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story