Top
logo

వైఎస్ వివేకా విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

వైఎస్ వివేకా విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
X
Highlights

పులివెందులలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

పులివెందులలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. పాలకేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని వివేకానంద రెడ్డి కుటుంబ సభ‌్యులతో కలిసి ఆవిష్కరించారు. వైఎస్ వివేకా సతీమణీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులు అర్పించిన అనంతరం నేరుగా పులివెందుల చేరుకున్న జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story