సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్‌
x
Highlights

ఏపీ సీఎం జగన్ కృష్ణాజిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనున్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్లబండ్ల పోటీలను జగన్...

ఏపీ సీఎం జగన్ కృష్ణాజిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనున్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్లబండ్ల పోటీలను జగన్ తిలకించారు. లింగవరం రోడ్‌ కే కన్వెన్షన్‌లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌ చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అలాగే ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories