CM Jagan: యూఎస్‌ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా

CM Jagan: సంప్రదింపులు కూడా జరపాలని సూచించిన సీఎం జగన్‌

Shekhar G
Published on: 19 Aug 2023 3:03 PM IST
CM Jagan Enquiries About The Case Of US Telugu Students
X

CM Jagan: యూఎస్‌ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా

CM Jagan: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరగా వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story