Eluru: సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

Eluru: భారీగా మోహరించిన పోలీసులు

Shekhar G
Published on: 19 Aug 2023 12:02 PM IST
Clash At Polling Station For Sarpanch By-Election In Eluru District
X

Eluru: సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

Eluru: ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంటలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీసీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Shekhar G

Shekhar G

Next Story