Top
logo

టీటీడీ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

టీటీడీ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం
Highlights

టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...

టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ బోర్డు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి బోర్డు సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన చెన్నై టీటీడీ లోకల్ అడ్వయజరీ కమిటీ చైర్మన్ కృష్ణమూర్తి వైద్యనాథన్ శ్రీవారి ఆలయంలో బోర్డు మెంబర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ప్రతిష్టం పెంచేందుకు కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top