నేడు కడప, అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

నేడు కడప, అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
x
Highlights

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప, అనంతపురంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు...

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప, అనంతపురంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు చంద్రబాబు రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప బయల్దేరనున్నారు. కడప నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లనున్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో మరణించిన టీడీపీ శ్రేణుల కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నారు. చంద్రబాబు పర్యటనలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories