పవన్‌కు చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు

పవన్‌కు చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు
x
Highlights

ఇవాళ 49 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్‌...

ఇవాళ 49 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్‌ చేసిన చంద్రబాబు తెలుగు సినీ నటులుగా అశేష ప్రేక్షాకాభిమానాన్ని సంపాదించి విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాల నిలిచి సేవలందిస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories