logo

కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
Highlights

కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు.

కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పడవలు కోల్పోయిన మత్స్యకారులను చంద్రబాబు ఓదార్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఏయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన విజయవాడ చేరుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top