2004లో అసెంబ్లీలో మండలిపై చంద్రబాబు మాట్లాడిన ప్రసంగం

2004లో అసెంబ్లీలో మండలిపై చంద్రబాబు మాట్లాడిన ప్రసంగం
x
Highlights

శాసనమండలిని గతంలో వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు మండలి ఉండాలంటున్నారు. 2004లో చంద్రబాబు అసెంబ్లీలో మండలిపై మాట్లాడిన ప్రసంగాన్ని ప్రభుత్వం ఇవాళ...

శాసనమండలిని గతంలో వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు మండలి ఉండాలంటున్నారు. 2004లో చంద్రబాబు అసెంబ్లీలో మండలిపై మాట్లాడిన ప్రసంగాన్ని ప్రభుత్వం ఇవాళ చూపించారు. స్పీకర్ అనుమతితో మంత్రి పేర్ని నాని ఈ వీడియోను ప్లే చేయించారు. మండలితో రాష్ర్టంపై ఆర్ధిక భారం పడుతుందని చెప్పారు. మండలికి పూర్తి స్థాయి అధికారాలు ఉండవని చంద్రబాబు చెప్పారు.

మండలి రద్దుపై శాసనసభలో సీఎం జగన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై సభలో చర్చ నిర్వహిస్తున్నారు. అంతకుముందు జరిగిన బీఏసీ సమావేశంలో ఇవాళ సభ నిర్వహించుకోవాలని తీర్మానించారు. కేబినెట్ భేటీలో మండలి రద్దుపై తీర్మానం చేసి అనంతరం సభలో ప్రవేశపెట్టారు. సభ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories