అది రివర్స్‌ టెండరింగ్ కాదు.. రీ టెండరింగ్ : చంద్రబాబు

అది రివర్స్‌ టెండరింగ్ కాదు.. రీ టెండరింగ్ : చంద్రబాబు
x
Highlights

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది రివర్స్‌ టెండరింగ్ కాదని రీ టెండరింగ్ అని ఆరోపించారు. ఇప్పటికే 70...

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది రివర్స్‌ టెండరింగ్ కాదని రీ టెండరింగ్ అని ఆరోపించారు. ఇప్పటికే 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయని ఈ పరిస్థితుల్లో రివర్స్‌ టెండరింగ్ కు వెళ్తే ప్రాజెక్ట్‌ వ్యయం భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా పోలవరం ప్రాజెక్టును ఏకపక్షంగా నిలిపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories