logo

జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
Highlights

హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ...

హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే గర్వించదగ్గ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర మనదని చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాల సాధనకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఉంచడం మన బాధ్యతని అన్నారు.





లైవ్ టీవి

Share it
Top