Top
logo

మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు నోటీసులు

మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు నోటీసులు
X
Highlights

ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్...

ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సాక్షిగా ఉన్నారు. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని నోటీసులు పేర్కొంది.

Next Story