నన్నపనేనిపై కేసు నమోదు

నన్నపనేనిపై కేసు నమోదు
x
Highlights

ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్న నన్నపనేని రాజకుమారిపై గుంటూరు జిల్లా మంగళగిరిలో కేసు నమోదైంది.. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై అనురాధ, ఇతర సిబ్బందిపై...

ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్న నన్నపనేని రాజకుమారిపై గుంటూరు జిల్లా మంగళగిరిలో కేసు నమోదైంది.. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై అనురాధ, ఇతర సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషించి విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. నన్నపనేని , మరియు సత్యవాణి లపై ఐపీసీ సెక్షన్ 353,506,509 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదైయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories