బీజేపీలో ఏం జరుగుతోంది?

బీజేపీలో ఏం జరుగుతోంది?
x
Highlights

ఏపీలో తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో కోర్‌ కమిటి సమావేశమైంది. హైదరాబాద్‌లోని కన్నా...

ఏపీలో తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో కోర్‌ కమిటి సమావేశమైంది. హైదరాబాద్‌లోని కన్నా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఆల్‌ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీశ్‌ జీ, కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, పురందేశ్వరి, హరిబాబు, సోము వీర్రాజు హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories