బాలకృష్ణ మాజీ పీఏ కి మూడేళ్ళు జైలు శిక్ష ..

బాలకృష్ణ మాజీ పీఏ కి మూడేళ్ళు జైలు శిక్ష ..
x
Highlights

నటుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి గతంలో పీఏగా పనిచేసిన శేఖర్ కి నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ళు జైలు శిక్షను విధించింది . అవినీతి ఆరోపణలు...

నటుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి గతంలో పీఏగా పనిచేసిన శేఖర్ కి నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ళు జైలు శిక్షను విధించింది . అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న అయనపై 2008 లో ఆదాయానికి మించిన ఆస్తుల కింద ఆయనపై కేసు నమోదు అయింది . అయితే దీనికి సంబంధించిన పలు ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో శేఖర్ కి మూడేళ్ళు జైలు శిక్ష మరియు మూడు లక్షల జరిమానని విధించింది కోర్టు .. ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటున్నారని ఆయనని బాలకృష్ణ గతంలోనే ఆయన్ని తొలిగించారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories