Top
logo

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత
X
Highlights

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో...

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వంలో ఆమె కమలం గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తోందని అన్నారు. తాను స్థాపించిన జన జాగృతి పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. విభజన హామీల సాధనకు తన వంతు కృషి చేస్తానని కొత్తపల్లి గీత అన్నారు.

Next Story