తేడా లేదా ? సానియా మిర్జా ఫొటోకు పీటీ ఉష పేరు ...

తేడా లేదా ? సానియా మిర్జా ఫొటోకు పీటీ ఉష పేరు ...
x
Highlights

క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ లో సానియా మిర్జా ఫోటో పెట్టి కింద పీటీ ఉష పేరు పెట్టారు.

ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం. ఎక్కడ ఎం జరిగినా సోషల్ మీడియా వేదికగా అన్ని మనకి క్షణాల్లో తెలిసిపోతున్నాయి. అది మంచి అయిన చెడు అయినా .. తాజాగా జాతీయ క్రీడాదినోత్సవ ఏర్పాట్లలో భాగంగా విశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ విమర్శల పాలు చేసింది. క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ లో సానియా మిర్జా ఫోటో పెట్టి కింద పీటీ ఉష పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అధికారుల నిర్లక్షమే దీనికి కారణం అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకశాలు లేకపోలేదు . అధికారులకు నేటితరం క్రీడాకారుల పేర్లు కూడా తెలియకపోతే ఎలా అనేది కొందరి వాదన...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories