Top
logo

ఏపిలోని ఆటో , క్యాబ్ డ్రైవర్ లకు శుభవార్త ..

ఏపిలోని ఆటో , క్యాబ్ డ్రైవర్ లకు శుభవార్త ..
X
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు శుభవార్తని అందజేసింది ఏపి ప్రభుత్వం .. త్వరలో ఆటో డ్రైవర్ కమ్...

ఆంధ్రప్రదేశ్ లోని ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు శుభవార్తని అందజేసింది ఏపి ప్రభుత్వం .. త్వరలో ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ కి పదివేయిల రూపాయలు ఇవ్వన్నున్నట్లు తెలిపింది . ఈ మేరకు మంగళవారం రక్షణశాఖ మంత్రి పేర్నీ నాని ఓ ప్రకటను విడుదల చేసారు.. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఆటో డ్రైవర్ల బాధలు తెలుసుకున్నారని ఈ మేరకు మూడు చక్రాల ఆటో డ్రైవర్లకు పది వెయిలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని అందుకు తగ్గట్టే అ హామీలను నేరవేరుస్తున్నట్లు అయన చెప్పారు . దీనికోసం నాలుగు వందల కోట్లు ఖర్చు కేటాయిస్తున్నామని అంతకుమించి ఎక్కువ అయిన ఇస్తామని అన్నారు . నిజానికి ఎన్నికలకు ముందు కేవలం మూడు చక్రాల ఆటో డ్రైవర్లకు మాత్రమే ఈ హామీ ఇచ్చామని కానీ ఇప్పుడు దానిని వాటితో పాటు కార్లకు ,టాక్సీ డ్రైవర్ లకు కూడా ఇస్తున్నామని అయన అసెంబ్లీలో తెలిపారు .. త్వరలోనే ఇవి డ్రైవర్ లకు అందజేస్తామని అయన తెలిపారు ..

Next Story