logo

రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ తీరు డబుల్ స్టాండ్ ఉంది : బొత్స

రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ తీరు డబుల్ స్టాండ్ ఉంది : బొత్స
Highlights

అమరావతికి వరద ముప్పు ఉందని ఆయన చెప్పారు. రాజధాని ఏ ఒక్కరిదో, వర్గానిదో కాదని ఇది ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం అన్నారు.

రాజధాని అమరావతి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతికి వరద ముప్పు ఉందని ఆయన చెప్పారు. రాజధాని ఏ ఒక్కరిదో, వర్గానిదో కాదని ఇది ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం అన్నారు.శివరామకృష్ణ సూచనలను నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ తీరు డబుల్ స్టాండ్ గా ఉందని బొత్స విమర్శించారు.


లైవ్ టీవి


Share it
Top