పవన్ ఏ రాజకీయ పార్టీతో ఉన్నారో చెప్పాలి : హోంమంత్రి సుచరిత

Highlights
పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని హోంమంత్రి సుచరిత అన్నారు. పవన్ బాధ్యతయుతంగా మాట్లాడాలని...
Arun4 Dec 2019 11:43 AM GMT
పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని హోంమంత్రి సుచరిత అన్నారు. పవన్ బాధ్యతయుతంగా మాట్లాడాలని సూచించారు. పవన్ ఏ రాజకీయ పార్టీతో ఉన్నారో చెప్పాలన్నారు. తన సీటు కూడా తాను గెలుచుకోలేని పవన్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. దిశ ఘటనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి మేకతోటి సుచరిత తప్పుబట్టారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు వస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా అని ప్రశ్నించారు. ప్రజా నాయకుడిని అని చెప్పుకునే పవన్.. ఇలాగేనా మాట్లాడేదని మండిపడ్డారు. మహిళలంటే పవన్‌కు ఎంత చులకనో ఆయన వ్యాఖ్యలు బట్టే అర్థమవుతుందని విమర్శించారు.
Web TitleAP Home Minister Sucharita ask Pawan in which party he is now
లైవ్ టీవి
రష్యాపై 4ఏళ్ల పాటు నిషేదం
9 Dec 2019 2:52 PM GMTమరోసారి మాయ చేసిన ఎస్పీబీ
9 Dec 2019 2:46 PM GMTఉల్లి ధర నుంచి గుడ్ న్యూస్..
9 Dec 2019 2:18 PM GMTమహిళ ఫిర్యాదుతో వర్మ పై కేసు నమోదు
9 Dec 2019 1:33 PM GMTపవన్‌కల్యాణ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
9 Dec 2019 12:34 PM GMT