నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత

నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత
x
Highlights

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితరు. ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా.. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో...

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితరు. ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా.. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి పై సమీక్ష, సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన ఏపీ మంత్రులు గౌతమ్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు తో కలిసి జిల్లాలో తాగునీరు, సాగునీరు, ఉపాధి, నీరు-చెట్టు, సహా పలు అభివృద్ధి పనులపై చర్చించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ...అభివృద్ధి, సంక్షేమం మా ప్రభుత్వానికి రెండు కళ్ళు అన్నారు.తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.ఏపీ లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మార్చుకోకుంటే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.నీరు- చెట్టులో భారీ అవినీతి జరిగింది.. ఫీల్డ్ అసిస్టెంట్లు పద్ధతి మార్చుకోవాలన్నారు.తాగునీటి అవసరాలకు నియోజకవర్గాని సీఎం జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విడుదల చేశారని.. మరికొన్ని నిధులకోసం ముఖ్యమంత్రి రాగానే ఆయనదృష్టికి తీసుకెళ్తామన్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories