పోలవరం రివర్స్ టెండరింగ్ కి రంగం సిద్ధం..4.9వేల కోట్లతో రివర్స్ టెండర్లుకు పిలిచిన ప్రభుత్వం

పోలవరం రివర్స్ టెండరింగ్ కి రంగం సిద్ధం..4.9వేల కోట్లతో రివర్స్ టెండర్లుకు పిలిచిన ప్రభుత్వం
x
Highlights

పోలవరం రివర్స్ టెండరింగ్ కి రంగం సిద్ధమైంది. 4.9వేల కోట్లతో ప్రభుత్వం రివర్స్ టెండర్లుకు పిలిచింది. పోలవరం హెడ్‌వర్క్స్ జల విద్యుత్ కేంద్రాల్లో పనులకు...

పోలవరం రివర్స్ టెండరింగ్ కి రంగం సిద్ధమైంది. 4.9వేల కోట్లతో ప్రభుత్వం రివర్స్ టెండర్లుకు పిలిచింది. పోలవరం హెడ్‌వర్క్స్ జల విద్యుత్ కేంద్రాల్లో పనులకు టెండర్లు పిలిచారు. అయితే, రివర్స్ టెండరింగ్ పై పునరాలోచించుకోవాలని పీపీఏ మరోసారి కోరింది. ప్రీ క్లోజర్ చేయించాల్సిన తప్పిదాలేవి కాంట్రాక్టు సంస్థ చేయలేదని పీపీఏ అభిప్రాయపడింది. రివర్స్ టెండరింగ్ వల్ల మరింత ఆలస్యం, ధర పెరుగుదల ఉంటుందన్న పీపీఏ చెప్పింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories