ఏపీలో 1184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేది ఈనెల 19

ఏపీలో 1184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేది ఈనెల 19
x
Highlights

కరోనా నివారణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులోభాగంగా ఏపీలో 1184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసింది....

కరోనా నివారణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులోభాగంగా ఏపీలో 1184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ జనరల్‌, జిల్లా ఆస్పత్రుల్లో ఈ వైద్యులను నియమించనున్నారు. ఏడాది ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 592 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, 192 మత్తు వైద్యులు, 400 జనరల్‌, పల్మనరీ మెడిసిన్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories