logo

కోడెల శివప్రసాదరావు కుమారుడికి అధికారులు షాక్‌

కోడెల శివప్రసాదరావు కుమారుడికి అధికారులు షాక్‌
Highlights

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్‌కు చెందిన గౌతం హోండా షోరూమ్‌ను సీజ్ చేశారు...

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్‌కు చెందిన గౌతం హోండా షోరూమ్‌ను సీజ్ చేశారు ఏపీ ఆర్టీఏ అధికారులు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. దీంతో నరసరావుపేట, గుంటూరులోని రెండు షోరూమ్‌లను అధికారులు సీజ్‌ చేశారు.


లైవ్ టీవి


Share it
Top