ఎంసెట్‌ నోటిఫికేషన్‌ నేడే

ఎంసెట్‌ నోటిఫికేషన్‌ నేడే
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్‌-2019 నోటిఫికేషన్‌ నేడు (బుధవారం) విడుదల అయ్యే అవకాశముంది. ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరించనున్నారు....

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్‌-2019 నోటిఫికేషన్‌ నేడు (బుధవారం) విడుదల అయ్యే అవకాశముంది. ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 27 వర కు దరఖాస్తులను స్వీకరణ ఉంటుందని సమాచారం. ఏప్రిల్‌ 16 నుంచి వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చే సుకోవచ్చు. ఫలితాలు మే 1న విడుదల అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories