logo

శ్రీవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

శ్రీవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం
Highlights

రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండటం శుభపరిణామమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.

రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండటం శుభపరిణామమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు నేరుగా వరాహస్వామి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.


లైవ్ టీవి


Share it
Top