వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌

వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌
x
Highlights

వైఎస్సార్‌ భౌతికంగా దూరమైన పథకాల రూపంలో బతికే ఉన్నారంటూ ఆ‍యన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్‌ ఇచ్చిన స్పూర్తి విలువల బాటలో...

వైఎస్సార్‌ భౌతికంగా దూరమైన పథకాల రూపంలో బతికే ఉన్నారంటూ ఆ‍యన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్‌ ఇచ్చిన స్పూర్తి విలువల బాటలో నడిపిస్తూనే ఉంటుందన్నారు. పరిపాలన, ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్సార్‌ నిర్ణయాలు దేశానికే మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. వైఎస్సార్‌ రాష్ట్రాన్ని నడిపించిన తీరు జాతీయ స్దాయిలో గర్వపడేలా ఉందంటూ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories