ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు
x
Highlights

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 మంది ఐఏఎస్ లకు స్థాన చలనం కలిగించింది ఏపీ ప్రభుత్వం.►బీసీ...

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 మంది ఐఏఎస్ లకు స్థాన చలనం కలిగించింది ఏపీ ప్రభుత్వం.

►బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్

►రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు

►క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్

►ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే

►సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు

►మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు

►ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు

►అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి

►సివిల్‌ సప్లైస్ డైరెక్టర్‌గా దిల్లీరావు

►శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు

►దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి.అర్జున్‌రావు

►సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్

►నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్

►కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి

►ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూదన్‌ రెడ్డి

►ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్‌రెడ్డి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories