గ్రామవాలంటీర్ ఉద్యగం రాలేదని ఎమ్మెల్యే ఇంటిముందే ఆత్మహత్యయత్నం...

గ్రామవాలంటీర్ ఉద్యగం రాలేదని ఎమ్మెల్యే ఇంటిముందే ఆత్మహత్యయత్నం...
x
Highlights

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పథకం గ్రామ వాలింటర్ వ్యవస్ధ.. రాష్ట్రంలోని నిరోద్యుగులకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ...

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పథకం గ్రామ వాలింటర్ వ్యవస్ధ.. రాష్ట్రంలోని నిరోద్యుగులకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం .. అయితే ఇదే ఓ యువకుడి ప్రాణాల మీదికి వచ్చింది. తనకు గ్రామ వాల౦టీర్ ఉద్యోగానికి ఎంపీక చేయలేదన్న మనస్థాపం చెందినా ఓ యువకుడు ఏకంగా ఎమ్మెల్యే ఇంటిముందే ఆత్మహత్యయత్నంచేసాడు . ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లిమర్ల నియోజకవర్గం చెందిన గేదెల సురేష్ అనే యువకుడు గ్రామవాలంటీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అ ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన సురేష్ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఇంటి ముందు పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసాడు . స్థానికంగా అక్కడ ఉండే వారు 108కి ఫోన్ చేసారు . ప్రస్తుతం సురేష్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories