హిజ్రాగా మారిన భర్త .. ఇంటికి రానని మారాం!

హిజ్రాగా మారిన భర్త .. ఇంటికి రానని మారాం!
x
Highlights

హిజ్రాగా మారినా ఓ భర్త ఇంటికి రానని మారం చేసాడు . ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో చోటు చేసుకుంది . అతనికి ఐదేళ్ళ కింద వివాహం అయింది ....

హిజ్రాగా మారినా ఓ భర్త ఇంటికి రానని మారం చేసాడు . ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో చోటు చేసుకుంది . అతనికి ఐదేళ్ళ కింద వివాహం అయింది . అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు . రోజు హోటల్లో పని చేస్తున్నాని చెప్పి బయటకు వెళ్లి వస్తున్నాడు . హిజ్రాగా మారిన విషయం అతని ఫ్యామిలీకి టిక్ టాక్ ద్వారా తెలిసింది . అతని పేరు శివాని అని అందులో పోస్ట్ చేసాడు . తన భర్త ధవళేశ్వరంలో ఉన్నాడని తెలుసుకొని అతని బంధువులు అతన్ని తీసుకురావడానికి వెళ్లారు. కానీ అతడు రాను అని చెప్పడంతో అతని భార్య సీతానగరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . కానీ అతను మాత్రం హిజ్రాగానే ఉంటానని చెప్పాడు . తన ఆస్తులను తన భార్య మరియు పిల్లలకు ఇస్తానని నెలకు పది వెయిల రూపాయలు ఇస్తానని చెప్పాడు ,

Show Full Article
Print Article
More On
Next Story
More Stories