బ్రేకింగ్: ఏపీ శాసన మండలి రద్దుపై బొత్స సంచలన కామెంట్స్...

బ్రేకింగ్: ఏపీ శాసన మండలి రద్దుపై బొత్స సంచలన కామెంట్స్...
x
ఏపీ శాసన మండలి రద్దుపై బొత్స సంచలన కామెంట్స్...
Highlights

ఏపీ శాసనమండలి రద్దుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి చాలా విచక్షణాధికారాలుంటాయన్న బొత్స బిల్లు విషయంలో ప్రభుత్వం ముందు ఇంకా...

ఏపీ శాసనమండలి రద్దుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి చాలా విచక్షణాధికారాలుంటాయన్న బొత్స బిల్లు విషయంలో ప్రభుత్వం ముందు ఇంకా ఆప్షన్స్‌ ఉన్నాయన్నారు. చంద్రబాబు తొత్తులా మండలి ఛైర్మన్‌ వ్యవహరిస్తున్నారని ఇలాంటి అనైతిక వ్యక్తులు అవసరమా అని ప్రశ్నించారు. మండలి వంటి వ్యవస్థ ఎందుకు అవసరమో చెప్పాలన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఛైర్మన్‌ వ్యవహరిస్తున్నారు కాబట్టే మండలి రద్దును ఆలోచించాల్సి వస్తోందని మంత్రి బొత్స అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories