Addanki: అద్దంకి ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల భారీ ధర్నా!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.
Addanki: అద్దంకి ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల భారీ ధర్నా!
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు యూనియన్ కార్యదర్శి టీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు కొత్తగా రానున్న ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు ప్రయాణికులకు అవసరమయ్యే బస్సులను కొనుగోలు చేయాలని కోరారు కార్మికులకు రావలసిన అలవెన్స్ వెంటనే చెల్లించాలని కోరారు.