logo

Read latest updates about "Breaking" - Page 1

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. కుండపోత వానలతో సీమ అతలాకుతలం

20 Sep 2019 4:49 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు రాయలసీమను ముంచెత్తుతోన్న వానలు కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పొంగి పొర్లుతోన్న వాగులు వంకలు కర్నూలు జిల్లా అతలాకుతలం ఇంకా జలదిగ్బంధంలోనే పలు ప్రాంతాలు పలు ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు కర్నూలు జిల్లా వేలాది ఎకరాల్లో పంటనష్టం వందల కిలోమీటర్ల దెబ్బతిన్న రోడ్లు.

పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది!

20 Sep 2019 3:42 AM GMT
పెట్రోల్ ధరలు క్రమం తప్పకుండా పై పైకి చేరుతున్నాయి. కనీ కనిపించకుండా ఈ మూడు, నాలుగు రోజుల్లో సుమారు రూపాయి పైగా పెరిగింది. శుక్రవారం 30 పైసల మేర పెట్రోల్ ధర పెరిగింది.

ఇంకొంచెం కిందికి దిగిన బంగారం ధరలు

20 Sep 2019 3:07 AM GMT
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం కొంచెం తగ్గుదలను నమోదు చేశాయి. శుక్రవారం హైదరాబాద్.. ధిల్లీ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Twitter Review: గద్దలకొండ గణేష్ అదరగొట్టాడుగా!

20 Sep 2019 2:43 AM GMT
మెగా ప్రిన్స్ గా పిలుచుకుంటున్న వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గద్దలకొండ గణేష్'. సినిమా పై ట్విట్టర్ లో వచ్చిన అభిప్రాయాల మాలిక..

Bigg Boss 3 Episode 61 highlights: గురుశిష్యుల ప్రచార యుద్ధం..భావోద్వేగాల కొనసాగింపు ..

20 Sep 2019 1:43 AM GMT
కొంచెం సరదా.. కొంచెం సంతోషం.. మరికొంచెం ఎమోషనల్ టచ్ ఇలా సాగింది బిగ్ బాస్ ఎపిసోడ్ 61. ఆ విశేషాలు చూసేద్దామా..

హరీష్‌ రావుతో జగ్గారెడ్డి భేటీ..14 ఏళ్ల తర్వాత కలవడం వెనక..

19 Sep 2019 12:35 PM GMT
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి హరీష్ రావును సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి...

జనగణమన పాడిన అమెరికా సైన్యం

19 Sep 2019 12:14 PM GMT
అమెరికన్ ఆర్మీ భారతీయుల మనసులను దోచుకుంది. వాషింగ్టన్ లో భారత్-అమెరికా సైన్యం నిర్వహిస్తున్న సంయుక్త విన్యాసాల సందర్భంగా అమెరికన్ ఆర్మీ బ్యాండ్ మన...

టీఆర్ఎస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

19 Sep 2019 12:04 PM GMT
ప్రభుత్వ వైద్యులకు సెలవులు రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విషజ్వరాలు త్రీవంగా ఉండడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లకు సెలవులు రద్దు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

ఆరు బంతుల్లో ఆరు సిక్సుల ఫీట్ కి 12 ఏళ్ళు

19 Sep 2019 11:41 AM GMT
క్రికెట్ లో సింగ్సిల్స్ కంటే ఫోర్లకు, సిక్సులకు ఉండే కిక్కే వేరు. ఓ ఓవర్లో ఓ ఫోర్ పడ్డా, సిక్స్ పడ్డా ఆ ఆనందానికి అవధులుండవు అలాంటిది ఆరు బాళ్ళకు ఆరు...

తొమ్మిది నిమిషాల్లో 45 టీలు.. 30 రోజుల్లో 12 లక్షలు.. చాయ్ చమక్కు ఇదండీ!

19 Sep 2019 11:00 AM GMT
మహరాష్ట్రలోని పూణేకు చెందిన ఓ వ్యక్తి ఆశ్చర్యంగా ఒకేసారి 45 కప్పుల చాయ్ తాగి రికార్డు సృష్టించాడు. మరో వ్యక్తేమో... జస్ట్ చాయ్ అమ్ముతూ నెలకు అక్షరాలా 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే ఈ రెండు ఘటనలు మహారాష్ట్ర పూణేకి సంబంధించినవే కావడం కాకతాళీయం. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా... ఇది చదివితే మీరూ అవునంటారు.. బోలెడు హాశ్చర్యపోతారు!

బస్సుకి 'క్యాప్షన్'.. తెచ్చిపెట్టింది వారికి 'మహీంద్రా' కారు!

19 Sep 2019 10:43 AM GMT
పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏక్టివ్ గా ఉంటారు. అయన ట్వీట్ లకి లక్షలాది మంది అభిమానులున్నారు.

పోలీసులకూ గుడ్ న్యూస్

19 Sep 2019 10:40 AM GMT
తెలంగాణ పోలీసులకు వీక్ ఆఫ్ అందించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం పాటు పడుతున్న...

లైవ్ టీవి


Share it
Top