Next


ఈ రోజు ప్రశ్న
ఆరోపణలు ఎదుర్కోంటున్న మంత్రులను తోలగించడం సబభేనా..?
a. అవును
b. కాదు

    

Result Charts: Pie, Vertical Bar
రాజకీయం
Photo

హోంమంత్రి పదవి కోసం దామోదర రాజనర్సింహ లాబీయింగ్

   హోంమంత్రి పదవి కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. నిన్న అహ్మద్ పటేల్ ని కలిసి ఇదే విషయం పై చర్చించారు. సోనియా అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు హోంమంత్రి పదవిని సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. 

No img
హోంమంత్రి పదవి కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. నిన్న అహ్మద్ పటేల్ ని కలిసి ఇదే విషయం పై చర్చించారు.
No img
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్ రావు తన కుడిచేతికి ఓ రాఖీ కట్టుకుంటారు. ఎక్కడికి వెళ్లినా ఏ సభకు హాజరైన ఆయన చేతికి అది ఉంటుంది. ఇంతకు ఈ రాఖీ ఏంటి.?. దానిపేరు ఏంటి..? KCR రాఖీని ఎందుకు కట్టుకుంటారు.
No img
తెలంగాణ నగారా సమితిని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఆపార్టీ అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని అంటున్నారు నాగం.
No img
రాజకీయ నైతిక విలువలుంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరు వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా జనగామ పార్లమెంట్ నియోజకవర్గ శిక్షణ తరగతుల శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
No img
తెలంగాణ ఏర్పాటుపై ఇప్పటికే డెడ్ లైన్ విధించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇదే విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం పెద్దలకు వివరించారు. ఈనెల 30లోపు ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవాలని లేకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.