బీహార్ అసెంబ్లీ పోరుకు రంగం సిద్ధం: ఆరు దశల్లో ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయం
బీహార్ అసెంబ్లీ పోరుకు రంగం సిద్ధమైంది. ఆరు దశల్లో ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు ఆరు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 24న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని కమీషన్ తెల్పింది. కేంద్ర,రాష్ట్ర బలగాలతో ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయునున్నట్లు చెప్పింది.