Telangana Eamcet Exams: తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ కు ఏర్పాట్లు పూర్తి

Telangana Eamcet Exams: తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ కు ఏర్పాట్లు పూర్తి
x
Highlights

Telangana Eamcet Exams: తెలంగాణలో ఎంసెట్ పరిక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు.

Telangana Eamcet Exams: తెలంగాణలో ఎంసెట్ పరిక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. ఈ నెల 8నుంచి మొదలు కాబోతున్న పరిక్షలకు ఈ నెల 7నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకొనే అవకాసం కల్పించారు. కవిడ్ నిబందనలు పాటిస్తూనే ఈ సరి ఫేస్ రీకాజ్ఞషాన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న విధ్యార్ధులను కూడా పరీక్షకు అనుమతిస్తున్నామని.. వారి కోసం ప్రేత్యేక ఏర్పాట్లు చేసామని అధికారులు తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories