సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు

YS Sharmila Criticism Of CM KCR
x

సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు

Highlights

YS Sharmila: కేసీఆర్‌వి ఓట్ల రాజకీయాలంటూ మండిపడ్డారు షర్మిల.

YS Sharmila: తెలంగాణలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ స్థాపించానని అన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. కేసీఆర్‌ బంగారు తెలంగాణ అని చెప్పి.. బీర్ల తెలంగాణగా.. బార్ల తెలంగాణగా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌వి ఓట్ల రాజకీయాలంటూ మండిపడ్డారు షర్మిల.


Show Full Article
Print Article
Next Story
More Stories