Tandra Vinod Rao: కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించిన వినోద్ రావు

Vinod Rao Held A Huge Rally In Kothagudem
x

Tandra Vinod Rao: కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించిన వినోద్ రావు 

Highlights

Tandra Vinod Rao: నాకు ఇక్కడ సమస్యలపై అవగాహన ఉంది

Tandra Vinod Rao: భద్రాచలం నుంచి అయోధ్య వరకూ స్పిర్చు్వల్ కారిడార్ నిర్మించాలని ఉందని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు అన్నారు. కొత్తగూడెంలో వినోద్ రావు ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుజాత నగర్‌ నుంచి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. తాను ఈ గడ్డ బిడ్డనేనని.. పాల్వంచలోనే విద్యాభ్యాసం పూర్తి చేసినట్టు వివరించారు. ఖమ్మంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని.. ఈసారి బీజేపీకి ఓ అవకాశం ఇవ్వాలని వినోద్ రావు కోరారు. కేంద్రంలో అమలవుతున్న అన్ని పథకాలను ఖమ్మం పార్లమెంట్ పరిధిలో తీసుకొచ్చి అమలు చేస్తానని వినోద్ రావు హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories