TRS Foundation Day 2022: ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ వ్యవస్థాపన దినోత్సవ వేడుకలు

TRS Foundation Day on 27 04 2022 Celebrations at HICC Madhapur | Live News
x

TRS Foundation Day 2022: ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ వ్యవస్థాపన దినోత్సవ వేడుకలు

Highlights

TRS Foundation Day 2022: ఉదయం 11.05 గంటలకు పార్టీ పతాకం ఆవిష్కరణ...

TRS Foundation Day 2022: టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఈ నెల 27న నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మాదాపూర్‌లోని HICC వేదికగా ఈ వేడుకలకు జరగనున్నాయి. 27న ఉదయం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పార్టీ ప్రతినిధుల పేర్ల నమోదు కార్యక్రమం కొనసాగనుంది. 11గంటల 5 నిమిషాలకు పార్టీ పతకాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆవిష్కరిస్తారు.

ఆవిర్భావ సమావేశంలో 11 తీర్మానాలను ప్రవేశపెడతారు. తీర్మానాలను చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories