ముస్తాబవుతున్న ఖైరతాబాద్ మట్టి గణనాధుడు

The Khairatabad Ganesh is Getting Ready
x

ముస్తాబవుతున్న ఖైరతాబాద్ మట్టి గణనాధుడు

Highlights

Khairtabad Ganesh: ఈ ఏడాది పంచముఖి లక్ష్మి మహాగణపతి రూపంలో దర్శనం

Khairtabad Ganesh: ఖైరతాబాద్ గణనాధుడు ముస్తాబవుతున్నాడు. ఈ ఏడాది పంచముఖి లక్ష్మి మహా గణపతి రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వనున్నాడు. 60 ఏళ్లలో మొదటి సారిగా ఖైరతాబాద్ గణనాధుడిని మట్టితో తయారు చేస్తున్నారు. ఈ ఏడాది భారీగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. సీఎం కేసీఆర్ మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంటున్న ఖైరతాబాద్ గణేష్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories