Kadiyam Srihari: ఆరు గ్యారెంటీల అమలు 100 రోజులు పూర్తవుతున్నా నెరవేర్చడంలో విఫలం అయ్యింది

The Congress Government Is Trying To Cheat The People By Not Fulfilling The Promises Says Kadiyam Srihari
x

Kadiyam Srihari: ఆరు గ్యారెంటీల అమలు 100 రోజులు పూర్తవుతున్నా నెరవేర్చడంలో విఫలం అయ్యింది

Highlights

Kadiyam Srihari: కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు

Kadiyam Srihari: కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆరు గ్యారెంటీల అమలు హామీ ఇచ్చి 100 రోజులు పూర్తవుతున్నా.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. 6 గ్యారెంటీలు డిక్లరేషన్లు.. మేనిఫెస్టోలతో కలిసి మొత్తం 420 ఉన్నాయని.. వాటిని అమలు చేయకుండా.. మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కడియం శ్రీహరి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories