Rasamayi Balakishan: మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి

Telangana Samskruthika Sarathi Chairman Rasamayi Tenure Extended Another 3 Years
x

రసమయి బాలకిషన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Rasamayi Balakishan: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన రసమయి

Rasamayi Balakishan: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా పునర్నియామకం చేయడంపై రసమయి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను రసమయి కలిశారు. ఉత్తర్వుల పత్రాన్ని రసమయికి సీఎం అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories