Talasani Srinivas Yadav: ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమా..?

Talasani Srinivas Yadav Comments On BJP
x

Talasani Srinivas Yadav: ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమా..?

Highlights

Talasani Srinivas Yadav: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికారు

Talasani Srinivas Yadav: ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమా అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికారన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆశ చూపారని, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి తలసాని.


Show Full Article
Print Article
Next Story
More Stories