Nalgonda: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

Road Accident In Nalgonda
x

Nalgonda: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

Highlights

Nalgonda: గుర్రపుతండా వద్ద అదుపుతప్పిన కారు

Nalgonda: నల్గొండ జిల్లా గుర్రపుతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఒకరు మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చింతపల్లి మండలం నుండి వైజాగ్ కాలనీకి విహారయాత్ర వెళ్లే క్రమంలో... ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories