Mahabubabad: ఆమనగల్లులో రోడ్డు ప్రమాదం

Road Accident in Amangal Mahabubabad District
x

Representational Image

Highlights

Mahabubabad: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోర్ ఊడిపోవడంతో కిందపడిపోయిన కూలీలు

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా ఆమనగల్లులో రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోర్ ఊడిపోవడంతో కూలీలు కిందపడిపోయారు. గుండాలగడ్డ తండాలో మిర్చి ఏరేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories