Rajasingh: అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు రాజాసింగ్‌ కౌంటర్

RajaSingh Counter To Akbaruddin Comments
x

Rajasingh: అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు రాజాసింగ్‌ కౌంటర్

Highlights

Rajasingh: అక్బరుద్దీన్‌ ప్రచారం ముస్లింలను రెచ్చగొట్టేలా ఉంది-

Rajasingh: తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రచారం ఉందని మండిపడ్డారాయన. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకునే చరిత్ర ఎంఐఎం పార్టీదన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు ఓవైసీ బ్రదర్స్‌కు ఎక్కడికి పంపించాలనేది డిసైడ్ చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు రాజాసింగ్..

Show Full Article
Print Article
Next Story
More Stories